Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ వేడుకలపై పోలీసుల సమన్వయ సమావేశం

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 7:29 PM నిజామాబాద్General
మిలాద్ ఉన్ నబీ వేడుకలపై పోలీసుల సమన్వయ సమావేశం - Udayam
డిచ్‌పల్లి: రానున్న మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆధ్వర్యంలో నిర్వాహకులు, మసీదు కమిటీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...