Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో వృద్ధులకు అన్నదానం

Follow Udayam on Google
H M G H Q Aug 26, 2026 8:41 PM కర్నూలుGeneral
మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో వృద్ధులకు అన్నదానం - Udayam
పత్తికొండ పట్టణంలో మిలాద్ ఉన్ నబి సందర్భంగా బుధవారం ముహమ్మద్ షఫీ యువజన గళం తెలుగు దినపత్రిక ఎడిటర్, జర్నలిస్ట్ హఫీజ్ ముహమ్మద్ గౌస్, ముహమ్మద్ అలీ, సంయుక్త ఆధ్వర్యంలో శారదా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ముహమ్మద్ ప్రవక్త (స)బోధనలు, మానవత్వం, దయ, కరుణను ప్రతి ఒక్కరూ పాటించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. వృద్ధులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...