వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ జమియా మసీదులో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రూ. 5 లక్షల నిధులతో చేపట్టే ఈద్గా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

