Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి కమిటీ సమావేశాలు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 25, 2026 4:03 PM వికారాబాద్General
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి కమిటీ సమావేశాలు - Udayam
మిలాద్-ఉన్-నబీ పండుగ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు జారీ చేశారు. పండుగలు ఊరేగింపులు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ శాంతి సామరస్యాన్ని కాపాడాలని అన్నారు

Comments

G
Loading comments...