వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ బిస్మిల్లా షాదీఖానాలో సున్నీ జామియా మస్జిద్ అహ్లె సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం నిర్వహించారు. ముఫ్తీ సయ్యద్ హాషిమి ఆరిఫ్ బాద్షా ఖాద్రీ సాహెబ్, ముహమ్మద్ ప్రవక్త (స) సీరత్, సున్నత్, ఖురాన్ బోధనలపై ప్రసంగించారు.
హాఫిజ్ ముహమ్మద్ గౌస్ ఖురాన్ పఠించగా, సయ్యద్ ఎజాజ్ పాషా ఖాద్రీ సాహెబ్ కూడా ప్రత్యేకంగా విచ్చేశారు.దరూద్ వ సలామ్, ఫాతెహా ఖ్వానీతో ముగిసింది.
Comments
Loading comments...

