వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయిజిల్లా ధర్మవరంలో మీటర్ రీడర్స్ బకాయి జీతాలు చెల్లించాలని సోమవారం సీపీఐ నాయకులు గుర్రం వెంకటస్వామి, పూలశెట్టి రవికుమార్ విద్యుత్ జె ఏ ఓ ఉమా శంకర్ కి వినతిపత్రం ఇచ్చారు.
వారు మాట్లాడుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ గా పని చెస్తున్న కార్మికులకు రెండు నెలలకొకసారి కాంట్రాక్టర్ చెల్లిస్తున్నాడని, కాంట్రాక్టర్ ను ప్రతి నెల 5 వ తెదిన ఖచ్చితంగా చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

