వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం, డబ్బు వృధా చేసుకోకుండా మీడియేషన్ ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
'మీడియేషన్ ఫర్ నేషన్ 3.0'లో భాగంగా బుధవారం అనపర్తిలో న్యాయవాదులతో కలిసి జడ్జి వంశీకృష్ణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
డిసెంబరు 31వరకు జరిగే ప్రక్రియతో ఇరుపక్షాలకూ న్యాయం జరిగి,అప్పీలు లేని శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
Comments
Loading comments...

