వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనంగా గూడూరు డివిజన్ ఏపీ ఎంఎఫ్ నూతన కార్యవర్గాన్ని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అభినందించారు.
శుక్రవారం గూడూరు రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే పాల్గొని జర్నలిస్టులకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని భరోసా కల్పించారు .ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న విలేకరుల సేవలను గుర్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

