Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీడియా పేరిట వసూళ్లపై చర్యలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 4:03 PM కాకినాడGeneral
మీడియా పేరిట వసూళ్లపై చర్యలు - Udayam
కరప మండల మహిళా సమాఖ్యలో కొందరు యానిమేటర్లు మీడియా పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని APM సత్యనారాయణ తెలిపారు. యానిమేటర్ల పెత్తనం మితిమీరిందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో బ్యాంకు ప్రొవైడర్, యానిమేటర్ కలిసి మహిళా సంఘాల రూ.కోటి నిధులు కాజేయగా, అవి ఇప్పటికీ రికవరీ కాలేదని పేర్కొన్నారు. తాజా వసూళ్ల వ్యవహారంపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...