Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే - Udayam
మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డిపల్లి గేట్ వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప మీ సేవ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సందర్భంగా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి మీ సేవ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...