వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 373.93 పాయింట్లు కోల్పోయి 76,570.35 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 141.35 పాయింట్లు పతనమై 23,914.45 వద్ద ముగిసింది. ఐటీ, రియాల్టీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రతికూల వాతావరణం కొనసాగింది.
Comments
Loading comments...

