Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్లో తాత మధు దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
anji kummari Sep 08, 2026 12:45 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్లో తాత మధు దిష్టిబొమ్మ దహనం - Udayam
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన శాసనసభకు స్పీకర్గా వ్యవహరిస్తున్న గడ్డం ప్రసాద్ పై అనుచిత పదజాలంతో మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నామని మిడ్జిల్ మండలాధ్యక్షుడు గౌస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాత మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు.

Comments

G
Loading comments...