Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 9:02 AM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి - Udayam
మిడ్జిల్ మండలం మల్లాపూర్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. కొత్తూరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్లతో పాటు ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...