వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి, రవాణా పత్రాలు లేకుండా తరలిస్తున్న 22 పశువులను మిడ్జిల్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బొలెరో వాహనాలను అదుపులోకి తీసుకుని, పశువులను గోశాలకు తరలించారు.
కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

