Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్ మానేరు జలాశయంలో 23.462 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:20 AM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్ మానేరు జలాశయంలో 23.462 టీఎంసీల నీటి నిల్వ - Udayam
బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 6 గంటలకు 23.462 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 316.35 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేకపోగా, 157 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...