Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌ మానేరు రిజర్వాయర్‌కు నిలిచిన వరద ప్రవాహం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:14 AM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్‌ మానేరు రిజర్వాయర్‌కు నిలిచిన వరద ప్రవాహం - Udayam
బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మిడ్‌ మానేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 315.03 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి 318 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 20.494 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే రోజున నీటిమట్టం 317.41 మీటర్లు, నిల్వ 26.042 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లోలు నిల్‌ కాగా, ఔట్‌ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...