Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ నిపుణులకు 13 కోట్లు : మైక్రోసాఫ్ట్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:00 AM జాతీయంవాణిజ్యం
ఏఐ నిపుణులకు 13 కోట్లు : మైక్రోసాఫ్ట్‌ - Udayam
ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు మైక్రోసాఫ్ట్‌ భారీగా షేర్లు అందిస్తోంది. క్లౌడ్‌+ఏఐ విభాగంలోని ఉద్యోగులకు 14 లక్షల డాలర్ల (సుమారు రూ.13 కోట్లు) వరకు షేర్లు ఇస్తున్నట్లు తాజా వేతన వివరాలు వెల్లడించాయి. అజూర్‌ ఉద్యోగులకు 2.94 లక్షల డాలర్లు, మైక్రోసాఫ్ట్‌ ఏఐ ఉద్యోగులకు 1.40 లక్షల డాలర్ల వరకు షేర్లు అందుతున్నాయి. ఏఐ ప్రతిభ కోసం దిగ్గజ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది.

Comments

G
Loading comments...