Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్యాలను దాటిన మైక్రోసాఫ్ట్‌ ఆదాయం

Follow Udayam on Google
లక్ష్యాలను దాటిన మైక్రోసాఫ్ట్‌ ఆదాయం - Udayam
మైక్రోసాఫ్ట్ 2026 నాలుగో త్రైమాసికంలో 90 బిలియన్ డాలర్ల (రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. క్లౌడ్, ఏఐ సేవల వృద్ధే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. కంపెనీ వార్షిక ఆదాయం 331 బిలియన్ డాలర్లను దాటినట్లు సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఏడాది చివర్లో చాట్, కోడింగ్, వర్క్‌ప్లేస్ టూల్స్‌తో కూడిన 'కో పైలెట్ సూపర్ యాప్‌'ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Comments

G
Loading comments...