Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్‌కు రూ.39 లక్షల కోట్ల జంప్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 10:48 AM జాతీయంబిజినెస్
మైక్రోసాఫ్ట్‌కు రూ.39 లక్షల కోట్ల జంప్ - Udayam
మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెరిగి కొత్త రికార్డు సృష్టించింది. ఏఐ ఆధారిత క్లౌడ్ సేవలతో అజ్యూర్ విభాగం అంచనాలకు మించి వృద్ధి నమోదు చేయడంతో షేరు 9 శాతం ఎగిసింది. దీంతో ఎన్‌విడియాను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ మళ్లీ నిలిచింది.

Comments

G
Loading comments...