వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ మున్సిపల్ పరిధి బ్రిడ్జి దగ్గర మహంకాళి చౌరస్తా వద్ద శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక వేములవాడ మున్సిపల్ చైర్మన్ ఫుల్కం రాజు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు గుడిసెల శ్రీనివాస్ గౌడ్ గారు అమ్మవారి మెమొంటో ఇచ్చి సన్మానం చేశారు.
Comments
Loading comments...

