Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహనీయుల జయంతి సందర్భంగా రక్తదానం

Follow Udayam on Google
Madhu Sep 28, 2026 8:47 PM ములుగుGeneral
మహనీయుల జయంతి సందర్భంగా రక్తదానం - Udayam
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో కేవీపీఎస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, జాషువా జయంతుల సందర్భంగా 30 మంది రక్తదాన శిబిరం నిర్వహించారు. కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్‌ మాట్లాడుతూ.. యువత మతోన్మాదం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. డ్రగ్స్‌, గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...