Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్‌ను కరవు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:18 AM మహబూబ్‌నగర్General
మహమ్మదాబాద్‌ను కరవు మండలంగా ప్రకటించాలి - Udayam
మహమ్మదాబాద్ మండలంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, 75 శాతం పంటలు ఎండిపోయాయని CPM నాయకులు తెలిపారు. మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ పలు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, CPM నాయకులు రాజు, ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...