వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ హాది మరణించడం బాధాకరం అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.
Comments
Loading comments...

