వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన మహ్మద్ ఉమర్ మృతి చెందారు. స్దానిక సామాజిక వేత్త జర్పుల భాస్కర్ నాయక్ తరపున బాధిత కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించారు.బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే అసలైన ప్రజాసేవ అని జర్పుల భాస్కర్ నాయక్ అన్నారు. బాధిత కుటుంబానికి
ప్రగాఢ సానుభూతి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు .
Comments
Loading comments...

