Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహ్మద్ షాకీర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:42 PM మహబూబ్‌నగర్General
మహ్మద్ షాకీర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు - Udayam
భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ మైనారిటీ అధ్యక్షుడు మహ్మద్ షాకీర్ ఇటీవల బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం తిరిగి మండల అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్ ఆధ్వర్యంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేత మహ్మద్ సాధిఖ్ పాల్గొన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండా సొంతగుటికి వచ్చానని మహ్మద్ షాకీర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...