Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళను రక్షించిన బ్లూ కోట్ కానిస్టేబుల్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 10:27 PM విశాఖపట్నంGeneral
మహిళను రక్షించిన బ్లూ కోట్ కానిస్టేబుల్ - Udayam
ఒక మహిళ తీవ్ర మనస్తాపానికి గురై సముద్రంలోకి వెళ్లింది. ఆమెకు పిల్లలు లేరని కొందరు అవమానకరంగా మాట్లాడటం వల్ల ఆమె బాధపడినట్లు తెలుస్తోంది. ఆమె మద్యం సేవించి సముద్రంలోకి వెళ్తున్న సమయంలో బ్లూ కోట్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. అనంతరం ఆమెతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. మమతా ట్రస్ట్‌కు చెందిన మమతా మేడమ్‌కు సమాచారం అందించగా, ఆమె అక్కడికి వచ్చి సహాయం చేశారు.

Comments

G
Loading comments...