Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు వ్యాపారవేత్తలుగా తయారవ్వాలి

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 2:41 PM పార్వతీపురం మన్యంGeneral
మహిళలు వ్యాపారవేత్తలుగా తయారవ్వాలి - Udayam
ప్రతి మహిళా ఒక వ్యాపార వేత్తగా తయారవ్వాలని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ సీహెచ్ ప్రభావతి పేర్కొన్నారు. శనివారం పారమ్మకొండ వద్ద మహిళా సంఘం సభ్యురాలు మిల్లెట్స్ స్టాల్ను పరిశీలించి, మిల్లెట్స్ కొనుగోలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల రుణాలు వినియోగించి, చిన్న చిన్న వ్యాపారులు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఆమె వెంట DPM ఐబీ శ్రీనివాసరావు, APM శ్రీనివాసరావు, సీసీలు ఉన్నారు.

Comments

G
Loading comments...