వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవనం ప్రారంభం చేసి మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వస్తువుల ఉత్పత్తి చేయాలన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగితే.. కుటుంబం ముందుకు వెళ్తుందన్నారు.
Comments
Loading comments...

