వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. పట్టణంలోని ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించిన ఆమె, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కళారూపాలను తిలకించి విద్యార్థినులను అభినందించారు.
ఐదు విభాగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ వివరాలను పరిశీలించారు.
Comments
Loading comments...

