Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలపై నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:08 PM పశ్చిమగోదావరి General
మహిళలపై నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - Udayam
మహిళలపై నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆకివీడు ఎస్‌ఐ శుభశేఖర్‌ సూచించారు. స్థానిక ప్రైవేటు కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు పోక్సో చట్టం, డయల్‌ 112, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోనూ చైతన్యం తీసుకురావాలని ఎస్‌ఐ సూచించారు. నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...