వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు టైలరింగ్లో ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శిక్షణకు ఈనెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆసక్తి ఉన్న మహిళలు బండమీదిపల్లి ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐని సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

