Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:28 PM మహబూబ్‌నగర్General
మహిళలకు ఉచిత మగ్గం శిక్షణ - Udayam
మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్‌బీఐ ఆర్‌సెటీఐ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్కింగ్ శిక్షణ అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ మేనేజర్ ప్రభాకర్ కోరారు. ఈరోజు నుంచి డిసెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 99633 69391 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...