వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం(M) పొన్నం గ్రామంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొరమీను చేపల పెంపకం, మహిళా స్వయం ఉపాధిపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని, ప్రతి ఇంటా మహిళా వ్యాపారవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
10 సెంట్లలో రూ.2.50 లక్షల పెట్టుబడితో కొరమీను చేపల పెంపకం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు.
Comments
Loading comments...

