Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల సాధికారతకు స్త్రీ శక్తి పదకం దోహద పడుతుంది

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 6:18 PM విజయనగరంGeneral
మహిళల సాధికారతకు స్త్రీ శక్తి పదకం దోహద పడుతుంది - Udayam
కూటమి ప్రబుత్వం ప్రతిష్ఠాత్మకం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శనివారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళలను కలిశారు. ఈపథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలు, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగకరంగా ఉందని మహిళలు తెలిపారు.మహిళల సాధికారతకు స్త్రీ శక్తి పథకం దోహదపడుతోందని శ్రీదేవి అన్నారు.

Comments

G
Loading comments...