Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాటం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

Follow Udayam on Google
మహిళల హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాటం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - Udayam
బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో తాండూరు పట్టణంలోని భద్రేశ్వర కూడలిలో నిర్వహించిన వెయ్యి రోజుల పాలనపై వృద్ధులు వికలాంగులు మహిళలతో సదస్సు లో వంటా వార్పు కార్యక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు

Comments

G
Loading comments...