వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ బస్టాండ్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రయాణికులు, మహిళలకు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్ సేవలు, మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీ సేఫ్ యాప్ వినియోగంపై వివరించారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించి, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందాలని కోరారు.
Comments
Loading comments...

