వార్తలకు తిరిగి వెళ్లండి

స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళను లక్షాధికారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెలుగు ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. శనివారం వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
స్త్రీనిధి ద్వారా రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు 35 శాతం సబ్సిడీ రుణాలు లభిస్తాయని వివరించారు.
Comments
Loading comments...

