వార్తలకు తిరిగి వెళ్లండి
నవాబుపేట్ మండలం, మాదిరెడ్డిపల్లిలో రాజకీయ విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి బీజేపీకి చెందిన మహిళా వార్డు మెంబర్ ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ అనుచరులు గునపాలు ఇతర ఆయుధాలతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది జరిగిన ఈ ఘటనలో ఇంటి గేటు ఇతర సామగ్రి ధ్వంసమైనట్లు తెలిపింది.
ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచినా కేసు నమోదు కాలేదని ఆరోపిస్తున్నారు
Comments
Loading comments...

