వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్ 17, అండర్ 23 మహిళా వాలీబాల్ పోటీల్లో పాల్గొనే విజయనగరం జిల్లా జట్టుకు కొత్తవలస మండలం కంటకాపల్లి జడ్పీహెచ్ఎస్ పీడీ సిహెచ్ అమరావతి కోచ్గా వ్యవహరిస్తున్నారు.
మహిళా విభాగంలో జరిగే ఈ వాలీబాల్ పోటీలు సోమవారం నుంచి ప్రారంభమైనట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...

