Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఉద్యోగి సూసైడ్.. భర్త, అత్తమామలపై కేసు

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:18 PM శ్రీకాకుళంGeneral
 మహిళా ఉద్యోగి సూసైడ్.. భర్త, అత్తమామలపై కేసు - Udayam
బ్యాంకు ఉద్యోగిని మానిక సంతోషి (31) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇచ్ఛాపురానికి చెందిన మృతురాలి తండ్రి వీరభద్ర పిర్యాదుతో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. 2019లో ప్రేమవివాహం చేసుకున్న సంతోషి, భర్తకు రూ.8 లక్షల నగదు, 10 తులాల బంగారం వరకట్నం ఇచ్చారని, అదనంగా రూ.4 లక్షలు ఇవ్వాలని వేధించడంతో ఈ నెల 19న ఆత్మహత్య కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు

Comments

G
Loading comments...