వార్తలకు తిరిగి వెళ్లండి

వైవిధ్యమైన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటి కృతిసనన్.. మహిళా సూపర్‌హీరోగా నటించాలని తన కోరికను వెల్లడించారు. భవిష్యత్తులో మరింత సవాలుతో కూడిన, యాక్షన్ ప్రధాన పాత్రల్లో కనిపించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు సూపర్‌హీరో పాత్రల్లో ఎక్కువగా పురుషులే కనిపించారని కృతి అన్నారు. అందుకే మహిళా సూపర్‌హీరో ఉండాలని కోరుకుంటున్నానని, యాక్షన్ చేయడం తనకూ ఇష్టమేనని చెప్పారు.
Comments
Loading comments...

