Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘాల సొంత భవన కల సాకారం

Follow Udayam on Google
Naresh Aug 13, 2026 12:36 PM నిర్మల్General
మహిళా సంఘాల సొంత భవన కల సాకారం - Udayam
కుబీర్ మండలంలో వీవో భవనాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ నిలిచిపోయిన పనులను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. నిధుల సమస్య ఉంటే మహిళా సంఘాల ద్వారా రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకోవాలని భరోసా ఇవ్వడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పాంగ్ర గ్రామంలో వీవో భవనం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉండటంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...