వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళా సంఘంలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

