వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం కేంద్రానికి చెందిన కిష్టం పల్లి గ్రామంలో 10 లక్షలతో నిర్మించనున్న మండల సమైక్య నూతన భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేందర్ గారు, అమరచింత పట్టణ అధ్యక్షులు రవి కిరణ్ గారు, రవి గారు, అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు.
మహిళా సంఘం భవనం మంజూరు కావడంతో మండల మహిళా సంఘం సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

