వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట మండలం సిద్దోటం గ్రామంలో మహిళా సమాఖ్య నూతన భవనాన్ని డీసీసీ మాజీ అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
మహిళల సంక్షేమం, సాధికారతకు ఈ భవనం వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

