వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో రూ.30 లక్షలతో వెటర్నరీ సబ్ సెంటర్, రూ.16 లక్షలతో వివో భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ఆయన మాట్లాడారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉపాధితో చేయూతనందిస్తున్నామన్నారు. రూ.33 కోట్లతో రోడ్లు, 29 బ్రిడ్జిలు, కరీంనగర్ ఫోర్‌లేన్ రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు.
Comments
Loading comments...

