వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం మరియు ఇందిరా మహిళా శక్తి 23వ వార్షిక మహాసభలో దేవరకద్ర MLA మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మహిళా సంఘాలను ఆర్థిక వ్యాపార శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.మహిళలు ఎదిగితే కుటుంబాలు ఎదుగుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

