వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి SI లోకేశ్వరరావు శనివారం మహిళా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పోలీసుశాఖ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

