Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 8:48 PM మహబూబ్‌నగర్General
మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు - Udayam
మహబూబ్నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్పీ శ్రీమతి డి. జానకి వార్షిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది విధులను, కేసుల పురోగతిని ఆమె సమీక్షించారు. రిసెప్షన్లో ఫిర్యాదుల నమోదు, ఆన్లైన్ ఎంట్రీలను పరిశీలించారు. స్టేషన్ డైరీ, ఎఫ్ఎఆమ్లు, మరియు ముఖ్యంగా మహిళలు, బాలికలకు సంబంధించిన పెండింగ్ కేసుల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...