Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: వికారాబాద్ ఎస్పీ

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 04, 2026 10:58 PM వికారాబాద్General
మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: వికారాబాద్ ఎస్పీ - Udayam
​వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పనితీరు, కేసుల విచారణ, రికార్డుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నమోదైన కేసులు, పెండింగ్ విచారణలు, ఉచిత న్యాయ సహాయం, భరోసా కేంద్రాల సమన్వయంపై సిబ్బందికి పలు మార్గదర్శకాలు ఇచ్చారు. మహిళలపై జరిగే వేధింపులు, గృహహింస, కట్న వేధింపుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని,ఆమె అన్నారు.

Comments

G
Loading comments...